JATT: టచ్ కియా అంటూ... ఊర్వశి రౌటేలా 5 d ago

featured-image

బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న తాజాగా ఎదురుచూస్తున్న చిత్రం 'జాట్'. మన టాలీవుడ్ స్టార్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.ఇక ఈ సమయంలో మేకర్స్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని విడుదల చేశారు. టచ్ కియా అంటూ సాగే ఈ సాంగ్ ని తమన్ సాలిడ్ బీట్స్ తో కొట్టాడని చెప్పాలి. ఇక ఈ స్పెషల్ సాంగ్ లో ఊర్వశి రౌటేలా ఇందులో కనిపించనున్నారు.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD